చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు
చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు. సెప్టెంబరు 28న...

