బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర
పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్ నేతలు అరెస్ట్ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ జగదీప్ ధన్‌కడ్ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్...


