బీబీసీ దుష్ప్రప్రచారంపై లండన్‌లో హిందువుల నిరసన
కొన్ని దశాబ్దాలుగా మీడియాలో హిందుత్వం అంటే మతం, మతతత్వమని, హిందువులు మతతత్వవాదులని, ముస్లింల మీద దాడులు చేస్తుంటారని ప్రచారం జరుగుతూ వస్తున్నది. మధ్యలో కొంతకాలం హిందూ ఉగ్రవాదమని కూడా ప్రచారం చేశారు. ఇట్లా ప్రచారం చేయడం కొందరికి ఫ్యాషన్, కొందరికి ద్వేషం,...



