ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
బాల సంస్కార కేంద్రాల వార్షికోత్సవం నెల్లూరు జిల్లా కావలిలో పీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సామూహికంగా మత్స్య గాయత్రి మంత్రము, ప్రార్థన శ్లోకాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు,...