రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం – చిన జియ్యర్ స్వామి
ఏపీలోని ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో...








