ఆ విగ్రహం భాగాలు ఎక్కడివి?
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువైనప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హిందూ దేవుళ్ళ విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి. దీనిపైన అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయపక్షాలు, హిందూ సంఘాలు తరచుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి,...






