ఆత్మనిర్భర్ మిషన్ భేష్ – ప్రపంచ బ్యాంకు
కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రపంచ బ్యాంకు ఒక బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7500 కోట్ల భారీ సహాయాన్ని ప్రకటించింది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల...


