ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు
దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం...