భారత జాలర్లను కిడ్నాప్ చేసిన పాక్!
న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్ తీర ప్రాంత రక్షకదళం...


