ఆయుధాలు అక్రమంగా తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు!
మధ్యప్రదేశ్ లో అక్రమంగా ఆయుధాలు తయారు చేసే 9 కేంద్రాలను అనంతపురం పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆయుధాలు, తూటాలు తయారు చేసి అక్రమంగా రవాణా చేయడమే కాకుండా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు కూడా విక్రయిస్తున్నట్లు...

