archiveAOB

News

ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో భారీ డంప్ స్వాధీనం

సీలేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు భారీ డంప్​ను గుర్తించారు. అండ్రహల్‌, సిందిపుట్, ఒండైపొదర్, ముదులిపడలో గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దులోని గ్రామాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సమయంలో మావోయిస్టుల డంప్‌ గుర్తించారు. ఈ డంప్‌లో 31 జిలెటిన్‌ స్టిక్స్‌,...
News

లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు

సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు....
News

మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా

* నల్లజెండాలు ఎగిరిన చోటనే రెపరెపలాడిన జాతీయ పతాక స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...