ఏపీలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళను ఆమోదించిన ధార్మిక పరిషత్
అమరావతి: రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్ళకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, తాడేపల్లి గూడెం, శ్రీ వేంకటేశ్వర స్వామి...

