అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం
చింతపల్లి: ఆజాది కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి...