అగ్నిపథ్ పథకానికి విశేష స్పందన
న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్) అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్. ఓ వైపు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో...



