ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి – VHP డిమాండ్
ఢిల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని...


