2024 నుంచి దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు – కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్‌ఎన్‌ఎల్ షార్ట్‌లిస్ట్ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని...



