archive#2023

ArticlesNews

2047 లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి నిర్మల.. 2023 బడ్జెట్‌లో హైలెట్స్‌ ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదవసారి కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. సాధారణ ఎన్నికలకు ముందు చిట్ట చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupadi...
News

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు...
News

ఢిల్లీలో మార్మోగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే?

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర...
News

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి...
News

శబరిమల అయ్యప్పకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

కేరళ (శబరిమల) - శబరిమల అయ్యప్పకు భారీగా కానుకలు.. హుండీ ఆదాయం లభించింది. ఈ సీజన్​లో రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ.330 కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర...
News

ఫిబ్రవరి 9 నుంచి విజయవాడలో 33వ పుస్తక మహోత్సవం

రాష్ట్రంలోని పుస్తక ప్రియులకు శుభవార్త. ఏటా విజయవాడలో నిర్వహించనున్న పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తక ప్రద‌ర్శన‌ను విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడ అంబేడ్కర్‌...