కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు!
ఉగ్రవాదులను మట్టుబెడుతున్న భద్రత దళాలు కశ్మీర్: జమ్ము-కశ్మీర్‌లో షోపియన్ జిల్లా కష్వా గ్రామంలో ముష్కరులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుడి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కష్వాలో...

