కార్గిల్లో ఓడించాం.. మర్చిపోయారా?: అఫ్రిదీకి ధావన్ స్ట్రాంగ్ కౌంటర్
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వేళ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా...









