ఎన్ఎస్వీ కౌండిన్య… ప్రాచీన డిజైన్ తో నౌకను రూపొందించిన భారత నేవీ
భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, అద్వితీయ నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ నావికుడైన కౌండిన్యుడి పేరుతో, సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన 'ఓడ' INSV కౌండిన్య భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది....









