News

News

భారత్‌ను తక్కువచేసి చూపొద్దు… విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళ ఫైర్..

భారత్‌ను పేద దేశంగా, గందరగోళ ప్రదేశంగా చిత్రీకరిస్తున్న విదేశీ కంటెంట్ క్రియేటర్ల తీరుపై ఓ కెనడియన్ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదరికాన్ని, రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...
News

కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర

ఎన్టీఆర్ జిల్లా కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర కనులపండువగా జరిగింది. కోడూరు పాంచజన్య గీతాపారాయణ సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్‌, విశ్వహిందూ పరిషత్‌, భాస్యకార భక్త సమాజం ఆధ్వర్యంలో హిందూ ఆధ్యాత్మిక చైతన్య వేదిక ద్వారా శోభాయాత్ర సాగింది. స్థానిక టీటీడీ కల్యాణ...
News

శబరిమల ఆలయంలో సినిమా షూటింగ్‌ వివాదంపై స్పందించిన దేవస్వం బోర్డు

కేరళలోని శబరిమల ఆలయంలో ఇటీవల బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి శబరిమల ఆలయం వార్తల్లో నిలిచింది. ఈసారి ఆలయ సన్నిథానంలో సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై ట్రావెన్ కోర్ దేవస్వమ్...
News

వీరమ్మ తల్లి తిరునాళ్ళకు సర్వం సిద్ధం

కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజులు వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా నుంచే...
News

బద్రీనాథ్‌ ధామ్ యాత్రకు తేదీలు ఖరారు..!

బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 23, 2024న ఉదయం 6:15 గంటలకు తెరవబడతాయి. వసంత పంచమి నాడు తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ రాజ ఆస్థానంలో ఈ తేదీని ప్రకటించారు. గ్రంథాలు, పంచాంగ గణనల ఆధారంగా నిర్ణయించిన ఈ శుభ ముహూర్తంలో...
ArticlesNews

అన్నమయ్య కీర్తనలకు వైవిధ్యమైన బాణీలు కట్టిన ‘గరిమెళ్ల’ గళానికి ‘పద్మశ్రీ’

అన్నమయ్య సంకీర్తనల పదార్చనే జీవితంగా నిరంతరం తపించి తన స్వర కీర్తనలతో అలరారింపజేసిన సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ని పద్మశ్రీ వరించింది. శ్రీవారి పరమభక్తుడు అన్నమయ్య సంకీర్తనలకు రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టి భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య సౌరభంతో అన్నమయ్య...
News

దేశంలోని యువతను ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఉగ్రవాదికి 10 ఏళ్ల జైలు

భారత్ కి వ్యతిరేకంగా జిహాద్ కోసం ముస్లిం యువకులను సిద్ధం చేస్తున్న లష్కరే తోయబా సయీద్ ఇద్రిస్ విషయంలో ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 70 వేల జరిమానా విధించింది. ఈ మాడ్యుల్ అంతా...
ArticlesNews

గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం...
News

సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

రాంచీలోని దీబిదిహ్ లో ‘‘జనజాతీయ సంవాద్’’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ లోని వివిధ జిల్లాల నుంచి గిరిజన సంఘాల ప్రతినిధులు, వనవాసీ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు హాజరయ్యారు. 32 గిరిజన సంఘాల ప్రతినిధులు మరియు సామాజిక...
News

ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం

హైదరాబాద్ గౌలిదొడ్డి ప్రాంతంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సప్త శక్తి సంగం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళలు, విద్యావేత్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిధి లు గా డాక్టర్ చింతల గట్టు, వైష్ణవి విచ్చేశారు....
1 … 353 354 355 356 357 … 2,510
Page 355 of 2510