పైన టమాట.. కింద ఆలుగడ్డ! రెండు పంటలు
వ్యవసాయ రంగంలో పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచే దిశగా వారణాసిలోని ఐసీఏఆర్-భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ -IIVR శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. 'గ్రాఫ్టింగ్' (అంటుకట్టడం) పద్ధతి ద్వారా ఒకే మొక్కపై రెండు వేర్వేరు పంటలను పండించి ఔరా అనిపిస్తున్నారు. పైన టమాట.....









