మళ్లీ ‘తుస్సుమన్న’ చైనా ఆయుధాలు- ఇరాన్ను ముంచిన డ్రాగన్!
చైనా ఇటీవల కాలంలో ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. అయితే చైనా తయారీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు మాత్రం అనేక యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. కానీ, ప్రతీ యుద్ధంలోనూ అవి తేలిపోతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడుల నుంచి పాక్ వాయు స్థావరాలను చైనా...








