News

News

ఆన్‌‌లైన్‌‌లో భద్రాచలం రాములోరి కల్యాణం టిక్కెట్లు..

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్‌‌ 2 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 27న సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన టికెట్లను ఆన్‌‌లైన్‌‌తో పాటు భద్రాచలంలోని కౌంటర్ల ద్వారా...
News

ట్రంప్ హ‌త్య‌కు ప్లాన్‌.. దోషిగా తేలిన పాకిస్థానీ వ్య‌క్తి

డోనాల్ట్ ట్రంప్‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసిన కేసులో పాకిస్థానీ వ్య‌క్తిని అమెరికా న్యాయ‌శాఖ దోషిగా తేల్చింది. ఇరాన్ ఆదేశాల ప్ర‌కారం అత‌ను అమెరికా రాజ‌కీయ‌వేత్త‌ల‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ ఆరోపించింది. నిందిత వ్య‌క్తిని ఆసిఫ్ మెర్చంట్‌గా...
ArticlesNews

స్త్రీ సాధికారతకు చక్కని ఉదాహరణ బామ్మల బడి

చదువుకోవడానికి స్కూలుకెళ్లే పిల్లల్ని చాలామందినే చూసుంటాం. కానీ, పుస్తకాల బ్యాగులు తగిలించుకుని గులాబీ రంగు చీరలు కట్టుకుని మరీ బడికెళ్లే ఈ బామ్మల గురించి తెలుసా? లేదంటే ఇది చదివేయండి. ఆజీబాయీచీశాల... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో ఉన్న...
News

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సివిల్‌ సర్వీసెస్‌లో రెండో ర్యాంకు

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా ఆమె కుంగిపోలేదు. శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించి, అసాధ్యం అనే పదాన్ని...
ArticlesNews

సోమనాథ్ యొక్క ఉమ్మడి వారసత్వం బామియన్ బుద్ధులు

2001లో తాలిబన్లు బామియన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడానికి చాలా కాలం ముందే, భారతదేశంపై దండెత్తిన ప్రతి దురాక్రమణదారుడు ఈ భారీ విగ్రహాలను పగులగొట్టడానికి ప్రయత్నించాడు. మహమూద్ గజనీ నుండి ఖైబర్ పాస్ దాటి వచ్చిన ప్రతి దండయాత్ర దారుడు, అఫ్గానిస్తాన్‌లోని ఈ...
News

ఆలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి: సీఐ

బాపట్ల జిల్లా చినగంజాం మండల పరిధిలోని దేవాలయాల కమిటీలు.. ఆలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇంకొల్లు సీఐ రమణయ్య సూచించారు. పోలీస్ స్టేషన్‌లో ఆలయాల కమిటీ సభ్యులతో సీఐ రమణయ్య సమావేశమయ్యారు. దేవాలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా...
News

‘కేరళ స్టోరీ’పై రాహుల్‌ విమర్శలు.. తిప్పికొట్టిన తివారీ భార్య

ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ...
News

కర్ణాటక భక్తుడి అలుపెరగని సంకల్పం.. శ్రీశైలానికి సాష్టాంగ యాత్ర

పుణ్యక్షేత్రాలకు పాదయాత్ర చేసి వెళ్లేవారిని తరచూ చూస్తుంటాం. తిరుమల, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది స్వామి మాల ధరించి వెళ్లేవారు ఉంటారు. కొంతమంది మొక్కు ప్రకారం పాదయాత్రగా వెళ్తుంటారు. కానీ ఓ భక్తుడు కర్ణాటక నుంచి శ్రీశైలానికి...
News

బంగ్లాదేశ్‌ ఆలయాల్లో పేలుళ్లు

బంగ్లాదేశ్‌లోని ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో ఓ పూజారి సహా పలువురు గాయపడ్డారు. కోమిల్లా ప్రాంతంలోని కాలిగాచ్‌ తాలా కాళి మందిర్‌లో శనివారం సాయంత్రం పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఈ బాంబు పేలుడు జరిగింది. మాస్క్‌ ధరించిన ఓ...
News

మహారాష్ట్రలో మతమార్పిడి నిరోధక చట్టం!

మహారాష్ట్రలో మతమార్పిడి నిరోధక చట్టం ముసాయిదాకుగురువారం ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం, ఇకపై ఎవరైనా ఒక మతం నుంచి మరో మతంలోకి మారాలనుకుంటే కనీసం 60రోజుల ముందే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి...
1 254 255 256 257 258 2,473
Page 256 of 2473