ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత 50 కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు
ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. వారిని ఆదుకోవడంలో ప్రత్యేకంగా, యోజనా బద్ధంగా ముందుకు సాగుతోంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు...









