అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ తప్పనిసరి : బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు
పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ... రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్...









