News

ArticlesNews

వివేకానంద, అంబేద్కర్ ను అవమానించిన ఎస్ఎఫ్ఐ… బాత్రూమ్ లో పోస్టర్లు

తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో… స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్‌ల బొమ్మలతో కూడిన సంఘ్‌ ప్రచార పోస్టర్లను యూనివర్సిటీ హాస్టల్‌లోని...
News

భద్రాద్రి రామయ్యకు యూట్యూబ్‌ ఛానల్‌

భద్రాచలం రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం ప్రకటించారు. ఇందులో భద్రాచలంలోని ఉత్సవాల విశేషాలను, పూజల సమస్త సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు...
News

ముత్యాలమ్మ విగ్ర‌హం ధ్వంసంపై జ‌న‌సేనాని ఆగ్రహం

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న పవన్ కళ్యాణ్, విగ్రహ ధ్వంసం దుర్మార్గమన్నారు. మహాపచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు....
News

అయోధ్య రాముడ్ని దర్శించుకున్న ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజర్

ఇజ్రాయిల్ లోని భారత రాయబారి రూవెన్ అజర్ అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు. రాంలాలాను చూసేందుకు భార్యతో సహా వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ వుండే భక్తులతో మాట్లాడారు. అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవడం తనకు చాలా గౌరవంగా వుందని, అద్భుతమైన ఆలయమని ప్రశంసించారు....
ArticlesNews

భక్తి మార్గ సామాజిక సంస్క‌ర్త మీరాబాయి

( అక్టోబర్ 17 - మీరాబాయి జయంతి ) మ‌ధ్య యుగంలో భార‌తీయ స‌మాజాన్ని సంస్క‌రించి, అప్ప‌టికి అమ‌లులో ఉన్న మూఢ విశ్వాసాల‌ను నిర‌సించిన ప్ర‌య‌త్నాల్లో భ‌క్తి ఉద్య‌మానికి విశేష ప్రాధాన్యం ఉంది. సంప్ర‌దాయ వాదాన్ని, కుల వ్య‌వ‌స్థ‌ను, వ‌ర్ణ విభేదాలను...
ArticlesNews

వందే వాల్మీకి కోకిలమ్

( అక్టోబర్ 17 - వాల్మీకి జయంతి ) రామాయణం లేకుండా మన భారతదేశం మనలేదు అంటే అతిశయోక్తి కాదు. అటువంటి గొప్ప ముద్రని ఈ జాతి మీద వేసిన మహిమాన్వితుడు రాముడు. ఆ రాముడిని మనకు పరిచయం చేసిన మహనీయుడు...
News

ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం..

అద్భుత ఖగోళ దృశ్యాలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరిచే భారత ఔత్సాహికులకు గుడ్‌న్యూస్. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో కనువిందు చేస్తోంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023 ఏ3 అనే తోకచుక్క (Tsuchinshan-ATLAS) ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు...
News

ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు జైశంకర్ చుర‌క‌లు

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ పాకిస్థాన్ వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్‌ సారథ్యం...
1 … 1,079 1,080 1,081 1,082 1,083 … 2,510
Page 1081 of 2510