
944views
మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద, వైద్య సిబ్బంది మీద ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డ సంగతి పాఠకులకు విదితమే. ఆ దాడిలో స్థానిక ముస్లిం మహిళలే ప్రధాన పాత్ర పోషించారు. డాబాల మీద చేరి, అంబులెన్స్ మీద, డాక్టర్ల మీద రాళ్లదాడులు చేశారు. వారిని ఈ సాయంత్రం మొరాదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.