
2.3kviews
భారతదేశ పౌరుడిగా ఉబెర్ డ్రైవర్ రోహిత్ తన బాధ్యతను నిర్వర్తించాడు. ముంబైలో తన ప్రయాణీకుల జాతి వ్యతిరేక చర్యలను గమనించిన రోహిత్ వెంటనే పోలీసు అధికారులకు తెలియజేశాడు. ఇలా వ్యవహరించడం ప్రతి పౌరుడి రాజ్యాంగ విధి. తుకడే తుకడే గ్యాంగు అతని ఉద్యోగం పీకించే ప్రయత్నంలో ఉంది. రోహిత్ కు అనుకూలంగా #ProudofUberRohit# అని ట్యాగ్ చేసి అతనికి భారతీయులందరి మద్దతును అందించాలని జాతీయవాదులు దేశ ప్రజలనందరినీ అభ్యర్థిస్తున్నారు.






