
302views
తూర్పు నావికా దళానికి చెందిన నేవల్ ఎయిర్‌స్టేషన్ ‘ఐఎన్‌ఎస్ డేగా’లో సోమవారం ‘ఈగల్స్’ 43వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కేంద్రం పూర్వపు నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ ఈగల్స్ 333 ఉన్నతమైన సేవలను అందించినట్టు నేవీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో సిబ్బంది సమక్షంలో ఎయిర్ స్టేషన్ అధికారులు వార్షికోత్సవం కార్యక్రమాన్ని చేసుకున్నారు.





