“ప్రశాంత జీవన వ్యవహార శైలి” డాక్టర్ మురళీ కృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్షప్రసారం తే.13/5/2020 .ది న.

921views
“ప్రశాంత జీవన వ్యవహార శైలి” అనే అంశంపై ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డాక్టర్ మురళీ కృష్ణ గారు ప్రసంగించనున్నారు. వారి ప్రసంగం 13/5/2020 బుధవారం నాడు ఉదయం 11 గంటలకు VISHWA SAMVAD KENDRA, ANDHRA PRADESH లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది. అందరూ తప్పక వీక్షించండి.






