
40views
సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్‌లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పదవీ విరమణ చేసిన తర్వాత 20 ఏళ్ల పాటు సైనికాధికారులు పుస్తకాలు రచించడంపై ఆంక్షలేవీ లేవని, పదవీ విరమణ చేసిన వెంటనే పుస్తకాలు రచించడంపై మాజీ ప్రధాన సైనికాధికారులపై నిషేధం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.





