News

అమలాపురం హిందూ సమ్మేళనం

262views

సమాజంలో కులాల హెచ్చుతగ్గులు పోవాలనే సంకల్పతో హిందూ సమ్మేళనాలు నిర్వహణ సాగుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓలేటి సత్యనారాయణ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హిందూ సమ్మేళనం పై జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రారంభించి వంద సంవత్సరాల అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పౌరుల విధులు స్వచ్ఛందంగా పాటించేలా అలవాటు చేయాలని హిందూ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం ఉన్నారు.