
34views
పంచగవ్య జాతీయ 13వ వైద్య సదస్సు.. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో పంచగవ్య, సంప్రదాయ, గోఆధారిత వైద్యం, స్థిరమైన జీవనంపై చేసిన పరిశోధనలను పంచుకునేందుకు, చర్చించేందుకు జాతీయ స్థాయిలో ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు వస్తారని పేర్కొన్నారు. https://www.gavyasid-dh.org వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. 2 89500 95000, 94449 61723, 94450 66626 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు





