
గోమాత హిందువులకు అత్యంత పవిత్రం. ముక్కోటి దేవతలూ గోమాతలోనే వుంటారని ప్రగాఢ విశ్వాసం. కానీ.. కొందరు ఛాందసులు గోమాతపై కక్షగట్టారు. హిందువుల విశ్వాసాన్ని తుంగలో తొక్కి, నానా వెర్రివేషాలూ వేస్తుంటారు. మరోవైపు ఆవులను కంటికి రెప్పలాగా కాపాడే వ్యక్తులు ‘‘గోరక్షకులు’’. నానా కష్టాలు పడీ, అక్రమ పశు రవాణాను అడ్డుకుంటారు. అయినా… వ్యవస్థలు గోరక్షకులపైనే కేసులు పెడుతుంటారని జాతీయవాదులు మండిపడుతున్నారు.
తాజాగా పోచారం ప్రాంతంలో గోరక్షక్ సోనూసింగ్ పై ఇస్లామిక్ ఛాందసుడు ఇబ్రహీం కాల్పులు జరిపాడు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడన్న కోపంతోనే ఇబ్రహీం ఈ కాల్పులు జరిపాడు.
అయితే.. అసలు గోమాత విషయంలో ఇతర మతాలు ఏమంటున్నాయో ఒక్కసారి చూద్దాం…
1.1750 వరకు ప్రపంచ ఉత్పత్తుల్లో భారతీయ ఉత్పత్తులు సమస్త యూరప్ అఖండ సోవియట్ యూనియన్ కన్నా అధికం. ఈ విషయం శామ్యూల్ హాంటింగ్టన్ రచించిన దాకా (ది క్లాస్ ఆఫ్ సివిలైజేషన్) లో గోమాతకు ప్రాధాన్యం ఇచ్చారు.
2. 1929లో గోవును చంపిన వారి చేతులు నరికేయమని మైసూర్ దివాన్ హైదరాలి శాసనం చేశాడు.
3. గోవధను నిషేధించాలని బౌద్ధ, జైన, మతస్తులు పలు సార్లు ఘోషించారు కూడా.
4. మొఘల్ పరిపాలకులు బాబర్, అక్బర్, జహంగీర్ గోవధను నిషేధించారు.
5. భారత రాజ్యాంగంలోని 48 వ ఆర్టికల్ ప్రకారం పశువులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే..
6. మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహద్దూర్ బాషా జాఫర్ గోవధను మరణశిక్ష తగ్గ నేరంగా శాసనం చేశాడు.
7. మొఘల్ బాబర్ చక్రవర్తి తన కుమారుడు హుమాయూన్‌కి లేఖ రాస్తూ, భారత్‌లో గోవధ నిషేధించమని ఆదేశించాడు.
8.హిజరి 1935లో అక్బర్ చక్రవర్తి కూడా గోవధ నిషేధం అమలు చేశాడు.
9. జహంగీర్ చక్రవర్తి 1586లో ఫర్మానా జారీ చేస్తూ తాను సింహాసనానికి వచ్చిన గురువారం, అక్బర్ పుట్టిన ఆదివారం ఆవుతో సహా.. ఏ జంతువునూ చంపవద్దని ఆదేశించాడు.
10. ఔరంగజేబు బక్రీద్ రోజు కూడా గో వధకు పాల్పడలేదు.
ఖురాన్ వాక్యం: ఖుదా మనకోసం గోవును సృష్టించాడు.
ఖురాన్ షరీఫ్ : గోమాంసం తింటే రోగిష్టులవుతారు.
హజరత్ మహ్మద్: గోమాంసం రోగాలు పుట్టిస్తుంది. గోక్షీరం రోగాలను నశింపజేస్తుంది.
హజరత్ మహ్మద్ సాహెబ్: గోక్షీరం, నెయ్యి అమృతంతో సమానం. గోమాంసం నిషిద్ధం.
గురు గోవింద్ సింగ్ : యహీ దేహు ఆజ్ఞాతుర్క్ గాహై ఖఫా ఊమిటేకష్ట గౌ ఆన్ ఛటై ఖేదా ఖారీ
దమ్మ సూక్తం: పూర్వం మహర్షులు, తల్లిదండ్రులు, బంధువులతో సమానంగా గోవులను మిత్రులుగా భావించి పోషించేవారు. గోవు వల్ల ఆహారం, బలం, సుఖం లభిస్తాయని బౌద్థం చెబుతోంది. బౌద్ధ మతస్తులు ఎప్పుడూ గోవును పోషించేవారు.
జీసస్ (ఏసుక్రీస్తు): ఓ ఎద్దును (గో వంశాన్ని) చంపడం ఓ మనిషిని చంపడంతో సమానం.
ఇస్లాం: గోవధ నిషిద్ధం. తహప్-ని-హింద్ – బిజహర్





