News

ప్రపంచ బోన్సాయ్ అంబాసిడర్ గా గణపతి సచ్చిదానంద స్వామీజీ

426views

ప్రపంచ బోన్సాయ్ ఫ్రెండ్ షిప్ ఫెడరేషన్ లైఫ్ టైం అంబాసిడర్ గా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎన్నికయ్యారు. బోన్సాయ్ ప్రపంచానికి ఆయన చేసిన కృషికి గానూ, W.B.F.F ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. W.B.F.F ఛైర్మన్ సే వోన్ కిమ్ గణపతి సచ్చిదానంద స్వామీజీకి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇటీవల మహారాష్ట్రలోని కర్జాత్ లో జరిగిన దక్షిణాసియా బోన్సాయ్ ఫెడరేషన్ “బ్లిస్ 2025″, ”ది ఇంటర్నేషనల్ బోన్సాయ్ అండ్ సుయిసేకీ” సంగమంను సచ్చిదానంద స్వామీజీ ప్రారంభించారు.