
388views
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ పనుల పురోగతిపై క్రేన్ ద్వారా తీసిన ఫోటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం విడుదల చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Crane view of under construction Shri Ram Janmabhoomi Mandir.
निर्माणाधीन श्री राम जन्मभूमि मंदिर के क्रेन से लिए गए कुछ चित्र pic.twitter.com/rPj2f365XT
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 20, 2023








