News

బంగ్లాదేశ్‌లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్

730views

ఢాకా: బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన‌ శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ ‘విజయ్ దివస్’ వేడుకల్లో రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మందిర పునర్నిర్మాణానికి భారత్​ సాయం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి