
561views
బోట్సువానా: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్.. ఆఫ్రికాలోని తొమ్మిది దేశాలకు విస్తరించింది. బోట్సువానా, ఘనా, మోజాంబియా, నమీబియా, నైజీరియా, సెనెగల్, ఉగాండ, జింబాబ్వేలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వేలసంఖ్యలో, ఉగాండలో ఏడుగురు, నమీబియాలో 18, నైజీరియాలో ముగ్గురు ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. దేశంలో 336 ఒమిక్రాన్ కేసులు గుర్తించగా..ఇందులో 261 ఇంగ్లాండ్లో, స్కాట్లాండ్లో 71, వేల్స్లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి.





