
387views
-
పాక్‌కు భారత్ రహస్య సమాచారం చేరవేత
-
పోలీసుల అదుపులో నిందితుడు
పుణే: పుణెలోని ఆర్డ్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో భారత రహస్య సమాచారం పంచుకున్న కారణంగా పట్నా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆ జవాన్‌పై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు.





