archive#ZohranMamdani #Hinduism #Diwali #NewYork #Ramayana

News

హిందూ ధర్మ గొప్పతనాన్ని కొనియాడిన జోహ్రాన్ మామ్దానీ

న్యూయార్క్ నగర అధికారి జోహ్రాన్ మామ్దానీ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 17న న్యూయార్క్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన తన కుటుంబంలోని హిందూ నేపథ్యాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన...