యూపీలో విస్తరిస్తున్న జికా వైరస్
కట్టడికి యోగీ సర్కార్ చర్యలు లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో జికా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య 105కి చేరింది. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండడంతో యూపీ ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితిని...
