కురిచేడులో శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయగోడ ధ్వంసం!
ఆర్యవైశ్యుల రాస్తారోకో, ధర్నా, ఇక చూస్తూ ఉండబోమని హెచ్చరిక! కురిచేడు: ప్రకాశం జిల్లా, ఒంగోలు దగ్గర కురిచేడులోని ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయ గోడను కొంతమంది ధ్వంసం చేశారు. దీంతో ఆర్యవైశ్యులు భగ్గుమన్నారు. పట్టణంలో రాస్తారోకో, ధర్నా చేశారు....
