archive#Youtuber Faizal Wani

News

నూపుర్ శర్మపై అనుచిత పోస్టు పెట్టిన ముస్లిం యువకుడి అరెస్టు

క‌శ్మీర్‌: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ(ఫొటో) తలను కత్తితో నరికినట్టు ప్రదర్శిస్తూ ఓ వీడియోను చిత్రీకరించినందుకు కశ్మీరుకు చెందిన యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు. వనీ యూట్యూబ్‌లో ‘డీప్ పెయిన్ ఫిట్నెస్’ పేరుతో ఓ చానల్‌ను నిర్వహిస్తున్నారు....