యువతలో ఆధ్యాత్మిక అంశాలు పెంపొందించాలి
నవల 'నృసింగహ'ను ఆవిష్కరించిన మిజోరం గవర్నర్ కంభంపాటి విశాఖపట్నం: మన సంస్కృతిలోని నైతికత, విలువల వైపు నడిపించే ఆధ్యాత్మిక అంశాలను యువతలో పెంపొందించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, డాక్టర్ చల్లా కృష్ణవీర్...

