దేశం కోసం కలిసి నడుస్తాం…
మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్ లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు....
