archiveYogi Adityanath installs retrieved 18th-century Maa Annapurna idol at Varanasi’s Kashi Vishwanath Temple

News

కాశీ విశ్వనాథ ఆలయంలో 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్టించిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం (నవంబర్ 15) వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో మాతా అన్నపూర్ణ దేవి యొక్క అరుదైన విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారు 100 సంవత్సరాల క్రితం వారణాసి నుండి దొంగిలించబడిన 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం...