8 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు విద్యార్థుల ప్రపంచ రికార్డు
పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే చిన్న వయసులోనూ అసాధారణ విజయాలు సాధించవచ్చని రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు నిరూపించారు. యోగాసనాల్లో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరు కేవలం 8 నిమిషాల 48 సెకన్లలో 108...
