ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం లో లమ 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు. తమ తమ...
