archive#Yarrakunta

News

నల్లమల అడవిబిడ్డలకు ఉచిత వైద్య సేవ‌లు

నంద్యాల‌: నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవాసమితి ఆధ్వర్యంలో ఇటీవ‌ల ఐ.ఎం.ఎ ఉమెన్ డాక్ట‌ర్స్ వింగ్ నల్లమల అడవుల్లో శివపురం, యర్రకుంట తదితర చెంచుగూడాలలోని చెంచు మహిళలకు వైద్య సేవలు అందించింది. అవ‌స‌ర‌మైన వారికి వైద్యులు నర్మద, మాధవి, హరిత, క్రిష్ణవేణి...